Jagan Illegal Assets Case : నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి | Oneindia Telugu

2024-11-12 1,230

Jagan Illegal Assets Case moved to justice Abhay oka's bench

మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై కొత్త సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేసింది.
#YSJagan
#YSRCP
#rrr
#raghuramakrishnamraju
#cjibench


~PR.358~ED.232~HT.286~

Videos similaires